Viral Video: దుర్గామాతకు 20 గ్రాముల బంగారంతో మాస్క్..!! ఎక్కడంటే..?? వీడియో
మండపంలో దుర్గా మాత విగ్రహానికి 20 గ్రాముల గోల్డ్ మాస్క్ ను భక్తులు ధరింప జేశారు. అయితే విగ్రహం పూర్తిగా తయారయ్యేందుకు మరికొన్ని రోజులు పడుతుందని పూజా మండప నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Xiaomi Mi Pad 5: షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్..!! అదిరిపోయే ఫీచర్స్.. వీడియో