బాబోయ్.. స్పై కెమెరా !! కనిపెట్టేదెలా ??

|

Aug 31, 2024 | 1:05 PM

సీక్రెట్ కెమెరాలు. ఈ పేరెత్తితే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాల అంశం.. సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ కేసు పురోగతిపై అధికారుల నుంచి.. ప్రతీ మూడు గంటలకోసారి.. రిపోర్ట్ కోరారంటేనే.. ఈ ఇష్యూకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది.

సీక్రెట్ కెమెరాలు. ఈ పేరెత్తితే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాల అంశం.. సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ కేసు పురోగతిపై అధికారుల నుంచి.. ప్రతీ మూడు గంటలకోసారి.. రిపోర్ట్ కోరారంటేనే.. ఈ ఇష్యూకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. కేసు దర్యాప్తులో కీలకమైన సాక్ష్యాధారల సేకరణలో అధికారయంత్రాంగం బిజీగా ఉంది. ఇంతకీ ఈ ఘటనకు కారణాలేమిటి? విద్యార్థినుల ఆందోళనను కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదా? ఘటన జరిగి రోజులు గడుస్తున్నా మేనేజ్ మెంట్ సీరియస్ గా తీసుకోలేదా? ప్రభుత్వం ఏం చెబుతోంది? విద్యార్థినుల వెర్షన్ ఏమిటి? అసలేం జరుగుతోంది? ఈ వ్యవహారంలో వెలుగుచూస్తున్న ఒక్కో అంశం సంచలనంగా మారింది. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టింది ఎవరు? ఈ పనికి హాస్టల్ లో సహకరించింది ఎవరు? ఆ వీడియోలను అమ్ముకోమని బయటకు ఇచ్చింది ఎవరు? ఈ ఘటనలో విద్యార్థినుల వెర్షన్ ను చూస్తే.. తమకు హాస్టల్ లో ప్రైవసీ లేదంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్

TOP 9 ET News: అప్పుడు చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు

Follow us on