Man Saves Boy Life: గొంతులో ఇరుక్కుపోయిన చికెన్‌ ముక్క.. తృటిలో తప్పిన ముప్పు..! వైరల్ అవుతున్న వీడియో

|

Nov 26, 2021 | 9:20 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇంటర్‌నెట్‌లో తాజాగా ఓ షాకింగ్ వీడియో తెగ సర్కులేట్ అవుతుంది. ఓ వ్యక్తి చాకచక్యం, చురుకుతనం వల్ల మరో నిండు ప్రాణాన్ని కాపాడగలిగాడు.


సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇంటర్‌నెట్‌లో తాజాగా ఓ షాకింగ్ వీడియో తెగ సర్కులేట్ అవుతుంది. ఓ వ్యక్తి చాకచక్యం, చురుకుతనం వల్ల మరో నిండు ప్రాణాన్ని కాపాడగలిగాడు. ఇదంతా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు…వైరల్ అవుతున్న ఈ వీడియోలో, జోసెఫ్ రీన్‌హార్ట్ అనే వ్యక్తి స్థానిక రెస్టారెంట్‌లో ఒక టీనేజర్ ప్రాణాలను కాపాడాడు. ఇక్కడ ఓ అబ్బాయి రెస్టారెంట్‌లో చికెన్ శాండ్‌విచ్ తింటుండగా.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఊపిరాడక అల్లాడిపోయాడు. అక్కడే ఉన్న, జోసెఫ్ రీన్‌హార్ట్ అనే వ్యక్తి వెంటనే స్పందించాడు. యువకుడి ప్రాణాలను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. చివరికి సక్సెస్‌ అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on