Viral Video: మనుషులే షాపింగ్‌ చేస్తారా.. నేనూ చేస్తాను..! నెట్టింట వీడియో వైరల్

|

Aug 16, 2021 | 9:20 AM

అడవిలో బోర్‌ కొట్టిన ఓ ఎలుగుబంటి.. ఓ షాపింగ్‌ మాల్‌లో ప్రత్యేక్షమైంది. మనుషులేనా షాపింగ్ చేసేది.. నేను వెళ్తా అనుకున్నట్లు ఉంది. అడవిలో నుంచి రోడ్డుమీదకు వచ్చిన ఎలుగు బంటి ఆపై షాపింగ్‌మాల్‌లోకి వెళ్లింది.