Viral Video: వర్షంలో తడుస్తూ వెళ్తున్న తల్లిబిడ్డ.. అతనేం చేశాడంటే..? వీడియో..

Updated on: Apr 21, 2023 | 6:29 PM

ఆ ప్రాంతంలో జోరుగా వర్షం పడుతోంది. ఓ తల్లి తన బిడ్డను ఎత్తుకొని వర్షంలో తడుస్తూ వెళ్తోంది. చాలామంది ఆమెను దాటుకొని వెళ్తున్నారు. ఈ తల్లీ బిడ్డలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంతలో అటుగా ఓ వ్యక్తి వెళ్తున్నాడు.

Published on: Apr 21, 2023 06:29 PM