ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!

|

Jul 18, 2024 | 7:20 PM

కొత్తిమీరలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. రోజూ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్తిమీర ఆకు, కాండం, వేరు అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. కొత్తిమీర ఆకులలో విటమిన్ ఎ,సి,ఇ,కె విటమిన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని క్రమంగా పెంచడంతోపాటు.. శరీర అభివృద్ధికి దోహదపడతాయి.

కొత్తిమీరలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. రోజూ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్తిమీర ఆకు, కాండం, వేరు అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. కొత్తిమీర ఆకులలో విటమిన్ ఎ,సి,ఇ,కె విటమిన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని క్రమంగా పెంచడంతోపాటు.. శరీర అభివృద్ధికి దోహదపడతాయి. పలు సమస్యలను దూరం చేస్తాయి. కొత్తిమీర మీ బ్లడ్ షుగర్‌ని తగ్గించడంలో, ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడటానికి, గుండె, మెదడు, చర్మం, కాలేయం, ఎముకలు ఆరోగ్య మెరుగుపడడానికి తోడ్పడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ప్రతీరోజు ఉదయాన్నే పరగడుపున కొత్తిమీర రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో కొత్తిమీర రసాన్ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వల్ల పుష్కలంగా కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా ??

వర్షంతో నీటమునిగిన రోడ్డు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా ??

రెండు రోజులుగా పనిచేయని లిఫ్ట్‌.. తెరిచి చూస్తే షాక్‌ !!

Follow us on