Xiaomi Mi Pad 5: షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్..!! అదిరిపోయే ఫీచర్స్‌.. వీడియో

|

Aug 11, 2021 | 8:33 PM

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమి ఎంఐ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మొబైళ్లు, ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.