Loading video

East Coast: ఆ వ్యక్తి చేసిన పనికి భయంతో పరుగులు తీసిన రైలు ప్రయాణికులు.. వీడియో.

|

Sep 08, 2023 | 6:16 PM

ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి. దీంతో రైలును నిలిపివేయగా.. ప్రయాణికులు భయంతో పరగులు తీశారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తుండగా మహబూబ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్‌లైన్‌ పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేశారు.

ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి. దీంతో రైలును నిలిపివేయగా.. ప్రయాణికులు భయంతో పరగులు తీశారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తుండగా మహబూబ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్‌లైన్‌ పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేశారు. దాదాపు అరగంట తర్వాత రైలు బయలుదేరింది. పొగలు రావడానికి ఒక ప్రయాణికుడు చేసిన పనే కారణమని సమాచారం. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ట్రైన్ చైన్ లాగి వదిలేశాడు. దీంతో కొద్దిదూరం వెళ్లిన తర్వాత బ్రేకులు పట్టేయడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. చైన్ లాగిన ప్రయాణికుడు ఎవరనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..