అనంతపురం లోని గౌరవ గార్డెన్ వాటర్ ట్యాంక్ సమీపంలో గంగమ్మ తల్లి విగ్రహం బయటపడింది. అంజి అనే యువకుని కలలో కనిపించిన తరువాత, స్థానికులు తవ్వకాలు చేసి రెండు అడుగుల లోతున విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు భారీ జనం తరలివస్తున్నారు. పూజలు జరుగుతున్నాయి.