ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న అరటి పంటలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. రైతులను ఓదార్చి, మూడేళ్ళ పాటు ఓపిక పడితే తమ ప్రభుత్వం వస్తుందని, రైతులకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టంపై వివరంగా తెలుసుకున్నారు.