పొట్లకాయలో క్యాన్సర్ నివారణ గుణాలు, కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించే శక్తి ఉన్నాయి. అర్థరైటిస్, గౌట్ బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. జ్వరం, కామెర్లు ఉన్నవారికి త్వరిత కోలుకునేందుకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.