Rahul Gandhi roadshow in Coimbatore LIVE: కోయంబత్తూరు రోడ్ షోలో రాహుల్ గాంధీ..తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకువస్తాం.

|

Jan 23, 2021 | 9:28 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కోయంబత్తూర్‌లో రోడ్‌షో నిర్వహించారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. తమిళ ప్రజలపై , తమిళ సంస్కృతిపై ప్రధాని మోదీకి గౌరవం లేదని విమర్శించారు రాహుల్‌.

Follow us on