Raghurama Krishna Raju: ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తా.. మళ్ళీ గెలుస్తా..! RRR ఛాలెంజ్..(వీడియో)

|

Jan 07, 2022 | 2:01 PM

వైసీపీకి దూరంగా ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజు(Raghurama Krishnam Raju) రాజీనామాకు రెడీ అవుతున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలుస్తానని ఆయన సవాల్‌ విసిరారు. కొంత కాలంగా వైసీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు.

Follow us on