Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీయార్‌ని కాపీ కొడుతున్నాడాయన..! ఇంతకీ ఎవరాయన..? వల్లభనేని వంశీ కామెంట్స్..(వీడియో)
Vallabhaneni Vamsi: చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు వల్లభనేని వంశీ. గన్నవరంలో రాజీనామా చేయడానికి సిద్ధమని, పరిటాల సునీత సారథ్యం వహించి లోకేష్‌తో పోటీ చేయించి గెలిపించుకోవాలని సవాల్ చేశారు. ఎవరి మధ్యనైనా గొడవలు పెట్టే వ్యక్తి చంద్రబాబు అన్నారు వంశీ.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Loading...
Unable to load recommendations.
Follow Us
