TRS Plenary-KCR: ఘనంగా గులాబీ పండుగ.. ప్లీనరీ మీటింగ్‌లో పలు కీలక అంశాలు.. (లైవ్ వీడియో)
TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీతో హైదరాబాద్ గులాబీమయం అయ్యింది. హైటెక్స్‌లో సోమవారం నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన లైవ్ వీడియో మీ కోసం...