Tirumala Vaikuntha Dwara Darshanam LIVE : తిరుమల వైకుంఠ ప్రత్యేక దర్శనానికి పోటెత్తిన వీఐవీలు..(వీడియో)

|

Jan 13, 2022 | 9:48 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం1.45 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిచ్చారు. కాగా...

Follow us on