TDP Mini Mahanadu: పసుపు రంగు పులుముకున్న మదనపల్లె.. చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్..

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 6:59 PM

TDP Mini Mahanadu: తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. మదనపల్లె బైపాస్‌ రోడ్డు పక్కన సుమారు 45 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow us on