RS Praveen Kumar Interview: తెలంగాణలో బీఎస్పీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ.. లైవ్
ఓట్లు మావి.. సీట్లు మీకా అని ప్రశ్నిస్తూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఐపీస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పయనం ఎటువైపు? ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోన్న ఎన్నికల పోరులో ఆ పార్టీ ఎన్ని స్థానాలను ఆశిస్తోంది? ఎన్ని సీట్లను గెల్చుకోవడానికి ప్రయత్నిస్తోంది?
ఓట్లు మావి.. సీట్లు మీకా అని ప్రశ్నిస్తూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఐపీస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పయనం ఎటువైపు? ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోన్న ఎన్నికల పోరులో ఆ పార్టీ ఎన్ని స్థానాలను ఆశిస్తోంది? ఎన్ని సీట్లను గెల్చుకోవడానికి ప్రయత్నిస్తోంది? తెలంగాణలో మార్పు కోసం పోరాడుతామంటోన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇవాల్టి 5 EDITORS POLITICAL SHOW వీక్షించండి..
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏయే అంశాల గురించి మాట్లాడారు? ఐదుగురు ఎడిటర్లు అడిగిన ప్రశ్నలకు.. ఆయన చెప్పిన సమాధానాలు ఏంటి..? అనేవి లైవ్ లో వీక్షించండి..
Published on: Nov 19, 2023 07:11 PM