PM Modi: కామారెడ్డి లో పీఎం మోడీ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

Updated on: Nov 25, 2023 | 3:02 PM

కామారెడ్డిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి విముక్తి కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని...చేసి చూపిస్తుందన్నారు. సకల జనుల తెలంగాణ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులేస్తోందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. అయోధ్య అనుకున్నాం...నిర్మించి చూపించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ.

కామారెడ్డిలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి విముక్తి కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని…చేసి చూపిస్తుందన్నారు. సకల జనుల తెలంగాణ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులేస్తోందని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. అయోధ్య అనుకున్నాం…నిర్మించి చూపించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ.

Published on: Nov 25, 2023 02:51 PM