JP Nadda: నిజామాబాద్‌‌లో బీజేపీ భారీ బహిరంగ సభ.. జేపీ నడ్డా ప్రసంగం.. లైవ్

|

Nov 23, 2023 | 1:47 PM

JP Nadda LIVE: తెలంగాణలో పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుంటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడుపెంచాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ.. తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా బీజేపీ అగ్రనేతలు వరుసగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

JP Nadda LIVE: తెలంగాణలో పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుంటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడుపెంచాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ.. తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా బీజేపీ అగ్రనేతలు వరుసగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముందుగా నిజామాబాద్‌ అర్బన్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.. లైవ్ లో వీక్షించండి..

నిజామాబాద్ అర్బన్ పర్యటన అనంతరం జేపీ నడ్డా సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు కూడా పాల్గొంటున్నారు.