Bhatti Vikramarka: ‘కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది.. అధికారం వస్తే సీఎం ఎవరవుతారు’

భట్టి విక్రమార్క్ సీఎం రేసులో ఉన్నారా..? కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతుంది..? బీఆర్‌ఎస్, బీజేపీల గురించి ఆయన ఏం చెప్పబోతున్నారు.. ఈ రోజు 5 ఎడిటర్స్ కార్యక్రమంలో తెలుసుకుందాం...

Updated on: Oct 29, 2023 | 8:23 PM

హైఓల్టేజ్‌ ఎలక్షన్‌ సీజన్లో.. టీవీ9 సరికొత్త పొలిటికల్‌ షోతో మీ ముందుకు వచ్చింది. ఐదుగురు ఎడిటర్లు నాయకులను ప్రశ్నించే కార్యక్రమం ఇది. మరి ఐదుగురు సంపాదకుల ప్రశ్నలను ఇవాళ ఎదుర్కోబోతున్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Loading...
Unable to load recommendations.
Follow Us