Telangana: తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉందా..? భట్టి మాటల్లో
తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది..? రాష్ట్ర స్థితి ఇబ్బందికరంగానే ఉందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే చెప్తున్నారు. మరి దీనిపై భట్టి విగ్రమార్క టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ జరిగిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆయనేమన్నారో మీరే వినండి ...
తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రశ్నలు సంధించారు. అయితే కేవలం అవి సందర్భానుసారం అన్న మాటలని డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Aug 10, 2025 09:06 PM
