CM KCR On TRS Party In AP: ఏపీలో ‘తెరాస’ పార్టీ పెట్టాలంటూ విజ్ఞప్తులు.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. (లైవ్ వీడియో)

Updated on: Oct 25, 2021 | 1:35 PM

CM KCR On TRS Party In AP: టీఆర్‌ఎస్‌ ప్లీనరీతో హైదరాబాద్‌ గులాబీమయం అయ్యింది. హైటెక్స్‌లో సోమవారం నిర్వహించే టీఆర్‌ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన లైవ్ వీడియో మీ కోసం...

Loading...
Unable to load recommendations.
Follow Us