CM KCR Public Meeting: ధర్మపురి బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ.. లైవ్ వీడియో

|

Nov 02, 2023 | 10:16 PM

రాపిడ్‌ ఫైర్‌లా ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు కేసీఆర్‌. అభివృద్ది-సంక్షేమం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. బీసీ బంధు పై కాంగ్రెసోళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు కేసీఆర్‌. కాంగ్రెసోళ్ల మాటల నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు గొల్లుమంటున్నారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ చూడమన్న కాంగ్రెస్‌ నేతల సవాల్‌పై స్పందించారు కేసీఆర్‌. వందకు వంద శాతం దళిత బంధును కొనసాగిస్తామన్నారు.

రాపిడ్‌ ఫైర్‌లా ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు కేసీఆర్‌. అభివృద్ది-సంక్షేమం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. బీసీ బంధు పై కాంగ్రెసోళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు కేసీఆర్‌. కాంగ్రెసోళ్ల మాటల నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు గొల్లుమంటున్నారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ చూడమన్న కాంగ్రెస్‌ నేతల సవాల్‌పై స్పందించారు కేసీఆర్‌. వందకు వంద శాతం దళిత బంధును కొనసాగిస్తామన్నారు. తాజాగా ధర్మపురి సభలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విరుచకుపడ్డారు.

Published on: Nov 02, 2023 02:35 PM