Chandrababu Naidu Live Video: రెండవ రోజు చంద్రబాబు 36 గంటల దీక్ష… లైవ్ వీడియో

|

Oct 22, 2021 | 9:26 AM

తమ పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు నిరసన దీక్ష కొనసాగుతోంది. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబు నిరసన దీక్షకు కూర్చున్నారు.

Follow us on