దళితబంధు పథకం.. మేడిన్‌ తెలంగాణ స్కీమ్ గా కేసీఆర్ ముందడుగు..:Big News Big Debate Live Video.

Updated on: Aug 16, 2021 | 7:00 PM

Dalit Bandhu Scheme: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పతకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసారు. ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం ముందుగా 15 మంది లబ్ధిదారులతకు సీఎం కేసీఆర్ స్వయంగా చెక్కులను పంపిణీ చేయనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us