Telangana: ఉచిత విద్యుత్‌పై నేతల మధ్య మాటల మంటలు

|

Nov 15, 2023 | 9:45 PM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య కరెంట్‌ ఫైట్‌ కంటిన్యూ అవుతోంది. 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్‌ఎస్ ఓటేయ్యాలన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సర్కారు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే నిరూపించాలన్నారు రేవంత్. అలా నిరూపిస్తే తాను కొడంగల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య కరెంట్‌ ఫైట్‌ కంటిన్యూ అవుతోంది. 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్‌ఎస్ ఓటేయ్యాలన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సర్కారు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే నిరూపించాలన్నారు రేవంత్. అలా నిరూపిస్తే తాను కొడంగల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 15, 2023 09:44 PM