My India My Life Goals: ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి ముప్పు.. ఈ అలవాటును వెంటనే మార్చుకోండి..

|

Aug 10, 2023 | 9:55 PM

My India My LiFE Goals: పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటినుంచే నడుంబిగిద్దాం.. ఎందుకంటే.. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం.. ప్రస్తుత కాలంలో ఈ వేస్ట్‌ ఎక్కువ అవుతోంది. ఇది పర్యావరణానికి ముప్పుగా మారింది. అందుకే ఈ-వేస్ట్ ను తగ్గించే ప్రయత్నం చేద్దాం.. ఈ - వేస్ట్‌ పర్యావరణానికి హాని చేస్తాయి. ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి..

My India My Life Goals: పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటినుంచే నడుంబిగిద్దాం.. ఎందుకంటే.. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం.. ప్రస్తుత కాలంలో ఈ వేస్ట్‌ ఎక్కువ అవుతోంది. ఇది పర్యావరణానికి ముప్పుగా మారింది. అందుకే ఈ-వేస్ట్ ను తగ్గించే ప్రయత్నం చేద్దాం.. ఈ – వేస్ట్‌ పర్యావరణానికి హాని చేస్తాయి. ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి ఈ వ్యర్థాలు.. ఈ – వేస్ట్‌ను తడి పొడి చెత్త నుంచి వేరు చేయండి.. వాటిని ఈ రీసైక్లింగ్‌ యూనిట్లకు ఇవ్వండి. పాడైపోయిన ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు.. రీచార్జెబుల్‌ లిథియమ్‌ బ్యాటరీలను మాత్రమే వాడండి. క్లౌడ్‌ స్టోరేజ్‌ను ఎక్కువగా ఉపయోగించడం మంచిది.

మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..