Rayalaseema : విగ్రహాలు ద్వాంసం చేసేవారిని వదిలిపెట్టొద్దు అంటున్న సినీ నటుడు.

|

Jan 04, 2021 | 8:08 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. రాముడి విగ్రహం తలను విరగ్గొట్టడంతో పలు రాజకీయ పార్టీలు వేటికవే నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Follow us on