Kotamreddy Sridhar Reddy: ఎన్టీఆర్, చంద్రబాబు కలిస్తే నారా లోకేష్: కోటంరెడ్డి
ఎన్టీఆర్, చంద్రబాబు కలిస్తే నారా లోకేష్ అని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. టీవీ9లో ప్రసారమైన “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగిన ప్రశ్నలకు కోటంరెడ్డి సమాధానాలు ఇచ్చారు. నారా లోకేష్ గురించి అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
Kotamreddy Sridhar Reddy: ఎన్టీఆర్, చంద్రబాబు కలిస్తే నారా లోకేష్ అని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. టీవీ9లో ప్రసారమైన “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగిన ప్రశ్నలకు కోటంరెడ్డి సమాధానాలు ఇచ్చారు. నారా లోకేష్ గురించి అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
