ఇక నుండి జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు..!పూర్తి వివరాలు ఇలా..:SpiceJet passengers Video.

Updated on: Aug 16, 2021 | 9:05 PM

ఇన్‌ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదిక అయిన స్పైస్‌స్క్రీన్‌ సహాయంతో విమానంలో ఉన్నప్పుడే ప్రయాణికులు క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. తక్కువ చార్జీలతోపాటు 10 శాతం వరకు డిస్కౌంట్‌ కూడా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ...

Loading...
Unable to load recommendations.
Follow Us