పాలను పదే పదే మరిగిస్తున్నారా.? ఈ విషయం తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.. వీడియో
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు చాలా ముఖ్యమైనవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగాల్సిందే. అలాగే భోజనంలో పాలతో తయారు చేసిన పెరుగు కంపల్సరీ.
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పాలు చాలా ముఖ్యమైనవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగాల్సిందే. అలాగే భోజనంలో పాలతో తయారు చేసిన పెరుగు కంపల్సరీ. ఇలా మన జీవితంలో పాలు ఓ భాగం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే పాల ప్యాకెట్‌ను ఓపెన్ చేయగానే ప్రతీ ఒక్కరు చేసే పని ముందుగా వాటిని మరగపెట్టడం. ఆ తర్వాతే కాఫీ లేదా టీ చేసుకుంటాం. అయితే కొందరు పాలను పదే పదే మరిగిస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ పాలను ఎక్కువసేపు మరిగిస్తే వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్యాకెట్ పాలనే తీసుకుంటున్నారు. అయితే ఈ ప్యాకెట్‌పై పాశ్చురైజ్డ్ అని ఉంటుంది. దీనర్థం సేకరించిన పాలను ముందుగా డెయిరీ ప్లాంట్లలో పాశ్చురైజేషన్ చేశారని.
మరిన్ని ఇక్కడ చూడండి: అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత.. ప్రయాణికులను అనుమతించే 33 దేశాల.. వీడియో
పీవీ సింధుతో తలపడ్డ దీపికా పదుకొనే..! కేలరీలు కరిగించేందుకే అంటూ ఫోటోలను షేర్ చేసిన దీపిక.. వీడియో