Kishan Reddy: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
గజ్వేల్‌లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..