Heat Wave: వడదెబ్బ నుంచి రక్షణకు ఎలాంటి దుస్తులు మంచివి?

|

Apr 10, 2024 | 1:52 PM

బయట ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటితే.. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అర్జంట్ పనులు ఉన్నవాళ్లు బయటకు వెళ్లక తప్పడం లేదు. అయితే అలా వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. గొడుగు వినియోగించాలని, టోపి పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇక ధరించే దుస్తులు విషయంలో కూడా కొన్ని సూచనలు ఇస్తున్నారు. 

తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయ్‌. సూర్యుడు రోజురోజుకు రెచ్చిపోతున్నాడు. దీంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఎండాకాలంలో ఎలాంటి వస్త్రాలు ధరిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం.. డాక్టర్ మాటల్లో తెలుసుకుందాం.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on