Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. పండగల జరుపుకుంటున్న ఫ్యాన్స్

|

Mar 26, 2023 | 5:53 PM

టాలీవుడ్ లో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆర్ఆర్ ఆర్ సినిమాలో రామరాజుగా తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు-నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత.. రామ్ చరణ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి చెర్రీ హైడ్ లైన్స్ లో నిలిచాడు. ,  రామ్ చరణ్ బర్త్ డే తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.

టాలీవుడ్ లో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆర్ఆర్ ఆర్ సినిమాలో రామరాజుగా తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు-నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత.. రామ్ చరణ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి చెర్రీ హైడ్ లైన్స్ లో నిలిచాడు.  రామ్ చరణ్ బర్త్ డే తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.

Published on: Mar 26, 2023 05:53 PM