వర్షాల ఎఫెక్ట్ మరోసారి నిలిచిపోయిన ముంబై లో మోనోరైలు
ముంబైలో కుండపోత వర్షాలతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, రైలు మార్గాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల ప్రభావం మోనోరైలుపై కూడా పడింది. మోనోరైలు సర్వీసు నిలిచిపోగా, అధికారులు 20 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. సాంకేతిక లోపంతో రైలు పట్టాలపైనే నిలిచిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముషీరాబాద్ లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు
యూరియూ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్లదే
తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల కీలక నిర్ణయం..ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సొంత ఆటో ఉన్న డ్రైవర్ కు వాహనమిత్ర
Rivaba Jadeja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా