Farmers Protest Live Updates: ఢిల్లీ అల్లర్ల వెనుక ఎవరున్నారు? ఎర్రకోటపై జాతీయ జెండా మాత్రమే ఎగరాలి.కానీ..
ఎర్రకోటపై జాతీయ జెండా మాత్రమే ఎగరాలి.. కానీ.. నిన్న మాత్రం జాతీయ జెండా సాక్షిగానే.. మరికొన్ని జెండాలనూ ఎగరవేశారు ఆందోళనకారులు.. దీని వెనుక భారీ కుట్ర ఉందా..?