అడ్డు అదుపూ లేకుండా.. ట్వీట్లలో రెచ్చి పోతున్న ఉమైర్ సంధుకు తాజాగా పంచ్ పడింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుంటూ.. సినిమాలపై ఫేక్ రివ్యూలు ఇచ్చే ఈయన సీన్.. ఒక్క ట్వీట్ కారణంగా రివర్స్ అయింది. ఊర్వశి పై అక్కినేని అఖిల్ వేధింపులు అని పెట్టిన పోస్ట్.. ఇప్పుడు ఈయన్ను కోర్టుకు ఈడ్చేలా.. చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..