పిచ్చికుక్కలా సినిమా కోసం కష్టపడ్డా.. తన చెప్పుతో తనే కొట్టుకున్న డైరెక్టర్

Updated on: Sep 02, 2025 | 1:10 PM

కన్నీళ్లతో తన ఆవేదన వ్యక్తం చేసిన బార్బరిక్ డైరెక్టర్. తన సినిమాకు ఎవరూ రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా నా సినిమా కోసం కష్టపడ్డాను.. అయినా.. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.

కన్నీళ్లతో తన ఆవేదన వ్యక్తం చేసిన బార్బరిక్ డైరెక్టర్. తన సినిమాకు ఎవరూ రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండున్నరేళ్లు పిచ్చికుక్కలా నా సినిమా కోసం కష్టపడ్డాను.. అయినా.. ఏం ప్రయోజనం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటానని.. నా భార్య భయపడుతోంది. సినిమా బాలేకపోతే చెప్పుతో కొట్టుకుంటా అని చెప్పినా.. జనాలు థియేటర్‌కు రావడం లేదు. మలయాళ సినిమా చూస్తున్నారు
కానీ తెలుగు సినిమా చూడడం లేదు.. అందుకే అక్కడే సినిమా చేసుకొస్తా.. కనీసం అప్పుడైనా చూస్తారేమోనని తెలుగు ప్రేక్షకుల మీద కోపంతో
తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు డైరెక్టర్.