TOP 9 ET News : నీ సాయం మరువలేనిది.. | కోరిక తీరిస్తేనే సినిమా అవకాశం..(వీడియో)

|

Jan 20, 2022 | 10:22 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‏కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించి ప్రత్యేక శ్రద్ద చూపించడం సంతోషమేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‏కు కైకాల ఓ లేఖ రాశారు.

Follow us on