యంగ్ టైగర్‏ ఎన్టీఆర్ కోసం మరొక సారి విలన్‏గా మారపోతున్న స్టార్ కమెడియన్.. అతనెవరో కాదు..!! ( వీడియో )

|

Mar 28, 2021 | 5:53 PM

ఆర్ఆర్ఆర్సి నిమా తర్వాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నాడట డైరెక్టర్...

Follow us on