TOP 9 ET: ఇంటర్నేషల్‌ వేదికపై ‘వారణాసి’ రిలీజ్‌ !! AA23 రేంజ్‌ ఊహించలేరు..

Updated on: Apr 25, 2026 | 10:03 AM

అల్లు అర్జున్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత రత్నకుమార్. ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో ఉండబోతుందన్నారు. కేవలం నటీనటులు, క్యారెక్టరైజేషన్స్‌ వల్ల కాదు.. సినిమా కథే ఆ స్థాయిలో ఉంటుందన్నారు. ఏఏ 23 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మే రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న హీరోగా ‘వారణాసి’ చిత్ర గ్లోబల్ ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌ నారాయణ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 24న మెక్సికోలో జరగనున్న ఓ వేడుకలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శించనున్నట్లు అధికారిక సోషల్‌ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు. మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేశారు. తాను గతంలో మైఖేల్ జీవితాన్ని తెరకెక్కించాలని భావించానని కానీ అది సాధ్యపడలేదన్నారు. మైఖేల్ జీవితంలో సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్న సందీప్‌, ఆ కథను ఎవరు సినిమాగా రూపొందించినా.. తాను చూస్తా అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mangli: ₹200Cr భారీ స్కామ్‌.. మంగ్లీ క్లారిఫికేషన్..

Weather Update: వచ్చే నాలుగు రోజులు ఎండలే ఎండలు

TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

Follow Us