TOP 9 ET: కాంబో ప్యాక్.. కాంతార టికెట్ కొంటే ప్రభాస్ మూవీ ట్రైలర్ ఫ్రీ | AA 22 నుంచి అనుకోని అప్‌డేట్

Updated on: Sep 11, 2025 | 7:04 PM

'కాంతార చాప్టర్‌ 1' సినిమాతో పాటు 'ది రాజాసాబ్‌' మూవీ ట్రైలర్‌ని థియేటర్లలో విడుదల చేస్తామని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. ప్రభాస్‌ పుట్టినరోజున 'ది రాజాసాబ్‌'లోని పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. నిన్నమొన్నటి వరకు ముంబైలో ఈ చిత్ర షెడ్కూల్ జరిగింది.

‘కాంతార చాప్టర్‌ 1’ సినిమాతో పాటు ‘ది రాజాసాబ్‌’ మూవీ ట్రైలర్‌ని థియేటర్లలో విడుదల చేస్తామని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. ప్రభాస్‌ పుట్టినరోజున ‘ది రాజాసాబ్‌’లోని పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. నిన్నమొన్నటి వరకు ముంబైలో ఈ చిత్ర షెడ్కూల్ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు అట్లీ. ఈ క్రమంలోనే అబుదాబిలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసారు. AA22 కొత్త షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేస్తున్నారాయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూటు మార్చిన నాగ వంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో.. ఆంజనేయుడి యానిమేషన్ మూవీ

‘డాక్యుమెంటరీనే కాదు డబల్ హెడేక్‌’ చిక్కుల్లోకి నయన్‌.. హైకోర్టుకు కొత్త నోటీసులు

చిన్న జీతంతో సంతోషంగా బతికా.. ఇప్పుడు లక్షల జీతంతో నరకం చూస్తున్నా

పెళ్లిళ్లు ఆపేసిన మేకలు, గొర్రెలు.. కారణం ఇదే

Nepal: నెపో కిడ్‌ ఉద్యమం వెనుక ఆ వ్యక్తి