TOP 5 ET: విజయ్‌‌తో పెళ్లి.. డేట్‌ కన్ఫామ్ చేసిన రష్మిక

Updated on: Feb 05, 2026 | 9:23 PM

ప్రభాకర్ కొడుకుగా కంటే.. యాటిట్యూడ్ స్టార్‌ సోషల్ మీడియాలో పాపులారిటీ సొంత చేసుకున్న చంద్రహాస్.. ఇప్పుడు నయా కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేదికగా... ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను పాడాడు. అయితే ఆ పాటలోని పల్లవి, చరణం బూతుల సమాహారంగా ఉండడంతో.. ఈవెంట్‌కి వచ్చిన వారందూ ఒక్క సారిగా షాకయ్యారు. గెస్ట్‌లు జేడీ చక్రవర్తి, డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీలు బిత్తర పోయారు.

విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి చేసుకోబుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ర ప్యాలెస్ వేదిక కానుందని కొన్ని వీడియోల్లో కనిపిస్తోంది. కానీ పెళ్లి డేట్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడమే విజయ్‌- రష్మిక ఫ్యాన్స్‌లో నయా క్యూరియాసిటీకి కారణం అవుతోంది. దీంతో కొందరు నెటిజన్లు వీరిద్దరి పెళ్లిపై డిటెక్టివ్ రేంజ్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు రష్మికకు సంబంధించిన రీసెంట్ ఎయిర్ పోర్ట్ వీడియోను చూశారు. ఆ వీడియోలో.. ఓ అభిమాని రష్మికను మాస్క్‌ తీయమంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్‌ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్‌గా నవ్వుకుంటూ ‍అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను తన స్మైల్‌తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..

Chiranjeevi: ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

కుళ్ళిన మాంసంతో నూనె దందా.. ఎవరా ముఠా

CM Revanth Reddy: KCR లా మాట ఇచ్చి తప్పడాలు ఉండవు.. గుళ్లను అభివృద్ధి చేస్తాం