Bheemla Nayak: పవన్‌కు కేటీఆర్ మర్చిపోని గిఫ్ట్.. వీడియో
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చి కలెక్షన్ సునామీకి లైన్ క్లియర్ చేసింది. రెండు వారాల పాటు ఐదో షోకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చి కలెక్షన్ సునామీకి లైన్ క్లియర్ చేసింది. రెండు వారాల పాటు ఐదో షోకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక భీమ్లా నాయక్ మేనియా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పీక్స్‌కు చేరింది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతటా భీమ్లానాయక్ పేరును మార్మోగి పోయేలా చేసింది. సినిమా సక్సెస్‌ను ముందే ఊహించి సూపర్ డూపర్ హిట్టనే టాక్‌ను ఇప్పుడే నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది.
Also Watch:
భీమ్లానాయక్ పై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. పవన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నమేనా ?? వీడియో
Loading...
Unable to load recommendations.
Follow Us
