Singer Sunitha-Ram veerapaneni: ఆ వ్యక్తి నుంచి నాకు ప్రాణ హాని ఉంది..! సునీత భర్త రామ్..

|

Apr 26, 2023 | 9:14 AM

సింగర్ సునీత భర్త రామ్ వీరపనేనికి తాజాగా బెదిరింపులు రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సినీ నిర్మాత కౌన్సిల్ సభ్యుడని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఆయన్ను వేధించడం.. బెదిరించడం ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

Published on: Apr 26, 2023 09:14 AM