Virupaksha: పాన్ ఇండియా బాటలో విరూపాక్ష.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం..
రీసెంట్ డేస్లో రీజనల్గా రిలీజ్ అయిన సినిమాలు.. పాన్ ఇండియన్ రేంజ్‌లో కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. రీజనల్ బ్యారియర్‌ను దాటి మరీ.. నేషనల్ వైడ్ గా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయి మన స్టేట్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విరూపాక్ష మూవీ..
Published on: Apr 26, 2023 08:28 AM