Romantic: రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Updated on: Oct 22, 2021 | 6:51 PM

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా ఆకాష్ పూరి .. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us