Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??
రామ్ చరణ్ పెద్ది సినిమా అంచనాలను డబుల్ చేసుకుంటూ వస్తోంది. రై రై రారా సెకండ్ సింగిల్‌ను విడుదల చేయడంతో పాటు, ఏప్రిల్ 30న సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ టీమ్ ఆన్‌లైన్ అనుమానాలకు చెక్ పెట్టింది. చరణ్ డబ్బింగ్ పనులు మొదలుపెట్టడం, ప్రమోషన్స్ ఊపందుకోవడంతో సినిమాపై ఉత్సాహం రెట్టింపవుతోంది.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కో అప్డేట్‌తో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతోంది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే స్పందన లభించింది. ఇప్పుడు వాటిని మించిపోయే రేంజ్‌లో రై రై రారా అనే మరో సింగిల్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ నయా అప్డేట్‌తో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఎన్నో అనుమానాలకు టీమ్ చెక్ పెట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్
Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..
GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?
Follow Us