Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పరిస్థితి అత్యంత విషమం.. లైవ్ వీడియో

Updated on: Oct 29, 2021 | 1:35 PM

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us